Apply CLRI Technical Assistant 2025 | CLRI టెక్నికల్ అసిస్టెంట్ నియామకం 2025 Apply Online

ఉద్యోగ ప్రకటన సమీక్ష | Job Notification Overview & Apply CLRI Technical Assistant 2025 

Apply CLRI Technical Assistant 2025  CSIR –Central Leather Research Institute and CSIR (Council of Scientific & Industrial Research) Chennai has released Notification No. 02/2025 to fill 22 vacancies for Technical Assistant (Group III) posts సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (CLRI), చెన్నై Technical Assistant (Group III) పోస్టులకు 22 ఖాళీల భర్తీకి Notification No. 02/2025 విడుదల చేసింది. (CSIR) కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ కు చెందిన ప్రముఖ పరిశోధనా సంస్థ, దీనికి అహ్మదాబాద్, జలంధర్, కాన్పూర్, కోల్కతా లో ప్రాంతీయ కేంద్రాలు ఉన్నాయి. ప్రకటన విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు    కింద నువ్వు ఇవ్వబడ్డ సమాచారాన్ని మరియు ఆధారిత వెబ్సైట్ లో ధ్రువీకరించుకొని మీయొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియాని పరిశీలించుకుని క్షుణ్ణంగా పరిశోధించి ఆ తరువాత అప్లై చేసుకోగలరు


ఖాళీల వివరాలు | Vacancy Details  Apply CLRI Technical Assistant 2025

Apply CLRI Technical Assistant 2025 

మొత్తం 22 ఖాళీలు వివిధ విభాగాల్లో ఉన్నాయి. వర్గాల వారీగా రిజర్వేషన్ వివరాలు: రిజర్వేషన్: SC, OBC, EWS, PwBD కేటగిరీలకు రిజర్వేషన్ ఉంది  There are total 22 vacancies in various departments. Category wise reservation details: Reservation: There is reservation for SC, OBC, EWS, PwBD categories latest job notification on clri Apply CLRI Technical Assistant 2025 

పని ప్రదేశం (Work Location) : చెన్నైChennai
దరఖాస్తు ప్రారంభ తేదీ (Application Opening Date) : 31 జనవరి 2025 (ఉదయం 09:00 IST)
దరఖాస్తు చివరి తేదీ (Application Opening Date) : 1 మార్చి 2025 (రాత్రి 11:30 IST)
వేతనం (Salary) : ₹35,400 – ₹1,12,400 (Pay Level-6)
మొత్తం జీతం (Total Salary): ₹70,290/- (అంచనా) (Estimated)
గరిష్ట వయస్సు (Maximum Age) : 28 సంవత్సరాలు (ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు వర్తిస్తుంది) (Age Relaxation as per Govt. norms is applicable) 

Apply CLRI Technical Assistant 2025 

Aspire Alerts

 

WhatsApp Join channel
Telegram Join channel
Instagram Fallow
YouTube Subscribe

అర్హత ప్రమాణాలు | Eligibility Criteria

Apply CLRI Technical Assistant 2025 

విద్యార్హతలు & అనుభవం (Qualifications & Experience) 
అభ్యర్థులు B.Sc లేదా డిప్లొమా (కనీసం 60%) సంబంధిత రంగంలో పూర్తి చేసి ఉండాలి మరియు ( Candidates should have completed B.Sc or Diploma (minimum 60%) in relevant field and) : 

  • 1 సంవత్సరం పరిశోధన అనుభవం (లేదా) 1 year research experience (or)
  • 1 సంవత్సరం ప్రొఫెషనల్ అర్హత (లేదా) 1 year professional qualification (or)
  • 2 సంవత్సరాల అనుభవం ప్రభుత్వ విభాగం/PSU/ఆటోనామస్ బాడీలో ఉండాలి. (2 years experience should be in Govt Department/PSU/Autonomous Body )

వయస్సు (Age as on)   (01.03.2025 నాటికి):
గరిష్ట వయస్సు (Maximum Age) : 28 సంవత్సరాలు
వయస్సు మినహాయింపు ( 28 years Age Exemption):

  • SC/ST: 5 సంవత్సరాలు (5 years)
  • OBC: 3 సంవత్సరాలు ( 3 years)
  • PwBD: 10 సంవత్సరాలు ( 10 years

ఎంపిక విధానం | Selection Process in two stages 

Apply CLRI Technical Assistant 2025 

ఎంపిక రెండు దశల్లో ఉంటుంది: 

ట్రేడ్ టెస్ట్ (Trade Test) – అర్హత పరీక్ష మాత్రమే ( Eligibility Test only)
పోటీ రాత పరీక్ష (Competitive Written Examination)

  • Paper 1: మెంటల్ అబిలిటీ టెస్ట్ (50 ప్రశ్నలు, 100 మార్కులు) – నెగెటివ్ మార్కింగ్ లేదు ( Mental Ability Test (50 Questions, 100 Marks) – No Negative Marking)
  • Paper 2: జనరల్ అవేర్‌నెస్ (25 ప్రశ్నలు, 75 మార్కులు) & ఇంగ్లీష్ (25 ప్రశ్నలు, 75 మార్కులు) – నెగెటివ్ మార్కింగ్ (-1) ( General Awareness (25 Questions, 75 Marks) & English (25 Questions, 75 Marks) – Negative Marking (-1) )
  • Paper 3: సంబంధిత సబ్జెక్టు పరిజ్ఞానం (100 ప్రశ్నలు, 300 మార్కులు) – నెగెటివ్ మార్కింగ్ (-1) ( Relevant Subject Knowledge (100 Questions, 300 Marks) – Negative Marking (-1) )

తుది మెరిట్ లిస్ట్ Paper 2 & Paper 3 మార్కుల ఆధారంగా ఉంటుంది ( The final merit list will be based on Paper 2 & Paper 3 marks)


దరఖాస్తు విధానం | How to Apply


దరఖాస్తు ఫీజు ( application fee) :

  • General/OBC/EWS – ₹500
  • SC/ST/PwBD/Women – ఫీజు లేదు nil 
    చెల్లింపు విధానం ( Mode of Payment ): SBI Collect (ఆన్‌లైన్/బ్రాంచ్) ( Online/Branch)

అవసరమైన పత్రాలు ( Required Documents):

  • ఫోటో & సిగ్నేచర్ ( Photo & Signature )
  • విద్యార్హత సర్టిఫికేట్లు ( Certificates of Education

                                                          ముఖ్యమైన లింకులు | Important Links

Apply Link  అధికారిక లింక్ Apply Now
Official Website అధికారిక వెబ్‌సైట్ Visit Here
Notification PDF నోటిఫికేషన్ Pdf Know more
Apply Last Date చివరి తేదీ 01.03.2025

అధికారిక నోటిఫికేషన్ & దరఖాస్తు: www.clri.org


ముగింపు | Conclusion

ఇది ప్రభుత్వ రంగంలో మంచి అవకాశం. అర్హత కలిగిన అభ్యర్థులు 1 మార్చి 2025 లోపు దరఖాస్తు చేసుకోవాలి.

తాజా ఉద్యోగ అప్‌డేట్స్ కోసం Aspire Alerts ను ఫాలో అవ్వండి!

This is a good opportunity in government sector. Eligible candidates should apply before 1 March 2025. Follow Aspire Alerts for latest job updates!

హ్యాష్‌టాగ్‌లు:
#CSIRCLRI #GovtJobs #TechnicalAssistant #AspireAlerts #SarkariNaukri

Leave a Comment