NRDRM ఆంధ్రప్రదేశ్ లో 6,881 ఉద్యోగాల నియామకం 2025

ఆంధ్రప్రదేశ్ లో NRDRM రిక్రూట్మెంట్ 6,881 ఉద్యోగాలు – అర్హతలు, జీతం, దరఖాస్తు విధానం Apply nrdrm vacancy 2025

పోస్ట్ విడుదల చేసిన వారు Organization :- nrdrm job notification 2025 నేషనల్ రూరల్ డెవలప్మెంట్ & రిక్రియేషన్ మిషన్ (NRDRM) గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం రాష్ట్రం: ఆంధ్రప్రదేశ్  కింద భర్తీ ప్రకటన విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు  కింద  ఇవ్వబడ్డ సమాచారాన్ని మరియు ఆధారిత వెబ్సైట్ లో ధ్రువీకరించుకొని మీయొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియాని పరిశీలించుకుని క్షుణ్ణంగా పరిశోధించి ఆ తరువాత అప్లై చేసుకోగలరు Apply nrdrm vacancy 2025

Latest Govt Job Notifications | Daily Job Updates | Govt Job Alerts | Aspire Alerts | Employment News | Job Notifications in Telugu

పోస్ట్ పేరు (job title):- జిల్లా ప్రాజెక్ట్ అధికారి, అకౌంట్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్, డేటా మేనేజర్, MIS మేనేజర్, MIS అసిస్టెంట్, మల్టీ-టాస్కింగ్ ఆఫీషియల్, కంప్యూటర్ ఆపరేటర్, ఫీల్డ్ కోఆర్డినేటర్, ఫెసిలిటేటర్స్, 

 

మొత్తం ఖాళీ సంఖ్య (Total Vacancies):- 6881 

రాష్ట్రాలు వారీగా ఖాళీలు STATE  WISE VACANCIES click hear 

 

Job notifications, daily job updates, government jobs, job notifications in Telugu, latest jobs news, government sector jobs, , eligibility criteria, aspire Alerts, job notifications aspire Alerts, nrdrm job notification 2025, Apply nrdrm vacancy 2025,

 

అర్హత ప్రమాణాలు (Eligibility Criteria) ( Apply nrdrm vacancy 2025 )

Apply nrdrm vacancy 2025

దరఖాస్తు రుసుము ( Application Fee )

  • జనరల్/OBC: రూ. 399/-
  • SC/ST/BPL: రూ. 299/-
  • చెల్లింపు విధానం: ఆన్‌లైన్ (డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/యుపిఐ)

ఎంపిక విధానం

    • వ్రాత పరీక్ష (200 మార్కులు)
      • జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (150 మార్కులు)
      • కంప్యూటర్ నాలెడ్జ్ (50 మార్కులు)
    • కంప్యూటర్ ప్రొఫిషెన్సీ టెస్ట్ (50 మార్కులు)
    • మెరిట్ ఆధారంగా 1:5 నిష్పత్తిలో అభ్యర్థులు షార్ట్‌లిస్ట్ అవుతారు.
    • Apply nrdrm vacancy 2025

 

 

ఖాళీ మరియు విద్యా వివరాలు  NRDM Vacancy and Educational Details 

Apply nrdrm vacancy 2025

ఉద్యోగ ఖాళీలు & అర్హత వివరాలు 

ఉద్యోగ హోదా ఖాళీలు వయో పరిమితి అర్హతలు జీతం (రూ.)
జిల్లా ప్రాజెక్ట్ అధికారి 93 23-43 పీజీ + 1 సంవత్సరం అనుభవం / గ్రాడ్యుయేట్ + 3 సంవత్సరాలు అనుభవం 36,760/-
అకౌంట్ ఆఫీసర్ 140 22-43 ఫైనాన్స్/అకౌంట్స్‌లో పీజీ + 2 సంవత్సరాలు అనుభవం 27,450/-
టెక్నికల్ అసిస్టెంట్ 198 21-43 గ్రాడ్యుయేట్ లేదా డిప్లొమా + డీసీఏ సర్టిఫికేట్ 30,750/-
డేటా మేనేజర్ 383 21-43 గ్రాడ్యుయేట్ + 1 సంవత్సరం అనుభవం 28,350/-
MIS మేనేజర్ 626 21-43 గ్రాడ్యుయేట్ + 1 సంవత్సరం అనుభవం 25,650/-
MIS అసిస్టెంట్ 930 18-43 గ్రాడ్యుయేట్ + 1 సంవత్సరం అనుభవం 24,650/-
మల్టీ-టాస్కింగ్ ఆఫీషియల్ 862 18-43 గ్రాడ్యుయేట్ లేదా 10+3 డిప్లొమా + 2 సంవత్సరాల అనుభవం 23,450/-
కంప్యూటర్ ఆపరేటర్ 1,290 18-43 10+3 లేదా 10+2 + డీసీఏ సర్టిఫికేట్ 23,250/-
ఫీల్డ్ కోఆర్డినేటర్ 1,256 18-43 10+3 లేదా 10+2 + కంప్యూటర్ జ్ఞానం 23,250/-
ఫెసిలిటేటర్స్ 1,103 18-43 10+3 లేదా 10+2 + అనుభవం 22,750/-

 

 

WhatsApp Join channel
Telegram Join channel
Instagram Fallow
YouTube Subscribe
  • Job notifications, daily job updates, government jobs, job notifications in Telugu, latest jobs news, government sector jobs, , eligibility criteria, aspire Alerts, job notifications aspire Alerts,  nrrms recruitment 2025, nrdrm com , Apply nrdrm vacancy 2025, 

ముఖ్యమైన తేదీలు Important Dates

Apply nrdrm vacancy 2025

వివరణ (Event) తేదీ (Date)
అప్లికేషన్ ప్రారంభ  (Application Start Date) 05.02.2025
అప్లికేషన్ చివరి తేదీ (Application Last Date) 24.02.2025
తాజా ఉద్యోగ సమాచారం కోసం aspirealerts.in

 

 ముఖ్యమైన లింకులు Important Links

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి Apply online Apply Now
అధికారిక వెబ్‌సైట్ Official Website Visit Here
నోటిఫికేషన్ PDF Notification PDF Click Hear 
దరఖాస్తు చివరి తేదీ Apply Last Date 24.02.2025
WhatsApp Join channel
Telegram Join channel
Instagram Fallow

  • how to Apply nrdrm vacancy 2025

    Application Process (Step-by-Step Guide)  దరఖాస్తు ప్రక్రియ ఎలా ఉంటుంది? (Step-by-Step Guide)

    1వ దశ: అధికారిక వెబ్‌సైట్ సందర్శించండి

    • NRDRM అధికారిక వెబ్‌సైట్ www.nrdrmvacancy.com కు వెళ్లండి.
    • ఆంధ్రప్రదేశ్ ఎంపిక చేసుకొని “అప్లై” బటన్ క్లిక్ చేయండి.

    2వ దశ: రిజిస్ట్రేషన్ & లాగిన్

    • కొత్త అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ చేయాలి.
    • మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడీ నమోదు చేయండి.
    • రిజిస్ట్రేషన్ పూర్తి అయిన తర్వాత, మీ రిజిస్టర్‌డ్ ఐడీ ద్వారా లాగిన్ అవ్వండి.

    3వ దశ: అప్లికేషన్ ఫారం నింపండి

    • వ్యక్తిగత వివరాలు (పేరు, చిరునామా, జన్మతేది) నమోదు చేయండి.
    • విద్యార్హతలు మరియు అనుభవాన్ని ఎంటర్ చేయండి.
    • కావలసిన ఇతర వివరాలను జాగ్రత్తగా పూరించండి.

    4వ దశ: అవసరమైన పత్రాలు అప్‌లోడ్ చేయండి

    • విద్యాసంబంధిత సర్టిఫికేట్లు (10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ/పీజీ)
    • అనుభవ ధృవపత్రాలు (ప్రస్తుత ఉద్యోగస్తుల కోసం)
    • కుల ధృవీకరణ పత్రం (SC/ST/OBC/BPL అభ్యర్థులకు)
    • సాక్షి ఫోటో మరియు సంతకం స్కాన్ కాపీ

    5వ దశ: దరఖాస్తు ఫీజు చెల్లించండి

    • జనరల్/OBC: రూ. 399/-
    • SC/ST/BPL: రూ. 299/-
    • ఫీజును డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/యూపీఐ/ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించండి.

    6వ దశ: దరఖాస్తు సమీక్ష & సమర్పణ

    • దరఖాస్తులోని అన్ని వివరాలను జాగ్రత్తగా పరిశీలించండి.
    • “Submit” బటన్ క్లిక్ చేసి, దరఖాస్తును సమర్పించండి.
    • దరఖాస్తు సమర్పించిన తర్వాత అప్లికేషన్ నంబర్ని భద్రపరచుకోండి.

    4. ఎంపిక విధానం ఎలా ఉంటుంది?

    • వ్రాత పరీక్ష (200 మార్కులు)
      • జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (150 మార్కులు)
      • కంప్యూటర్ నాలెడ్జ్ (50 మార్కులు)
    • కంప్యూటర్ ప్రొఫిషెన్సీ టెస్ట్ (50 మార్కులు)
    • మెరిట్ ఆధారంగా 1:5 నిష్పత్తిలో అభ్యర్థులు షార్ట్‌లిస్ట్ అవుతారు.

    5. వయస్సు పరిమితి

    ఉద్యోగం కనిష్ఠ వయస్సు గరిష్ట వయస్సు
    జిల్లా ప్రాజెక్ట్ అధికారి 23 సంవత్సరాలు 43 సంవత్సరాలు
    అకౌంట్స్ ఆఫీసర్ 22 సంవత్సరాలు 43 సంవత్సరాలు
    టెక్నికల్ అసిస్టెంట్ 21 సంవత్సరాలు 43 సంవత్సరాలు
    కంప్యూటర్ ఆపరేటర్ 18 సంవత్సరాలు 43 సంవత్సరాలు
    ఇతర పోస్టులు 18 సంవత్సరాలు 43 సంవత్సరాలు

    6. NRDRM ఉద్యోగాలకు రిజర్వేషన్ విధానం ఏమిటి?

    SC/ST/OBC/BPL అభ్యర్థులకు ప్రభుత్వం నిర్ణయించిన రిజర్వేషన్ విధానం వర్తిస్తుంది.

    7. ముఖ్యమైన తేదీలు

    • దరఖాస్తు ప్రారంభ తేది: 05 ఫిబ్రవరి 2025
    • దరఖాస్తు చివరి తేది: 24 ఫిబ్రవరి 2025
    • అడ్మిట్ కార్డ్ విడుదల తేది: అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించబడుతుంది
    • పరీక్ష తేదీ: త్వరలో ప్రకటించబడుతుంది nrdrm in

 

NRDRM రిక్రూట్మెంట్ 2025 – విద్యార్థుల కోసం ముఖ్యమైన ప్రశ్నలు

 NRDRM అంటే ఏమిటి?

Apply nrdrm vacancy 2025

NRDRM అనేది “National Rural Development & Recreation Mission” అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ. గ్రామీణాభివృద్ధి మరియు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు ఇది పనిచేస్తుంది.

1 NRDRM ఉద్యోగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి?

How many vacancies are there in NRDRM Jobs?

ఈ ఏడాది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొత్తం 6,881 ఖాళీలు ప్రకటించబడ్డాయి.

This year, a total of 6,881 vacancies have been announced for the state of Andhra Pradesh

2 NRDRM నియామక ప్రక్రియ ఎలా ఉంటుంది?

How is NRDRM Recruitment Process?

ఎంపిక విధానం రెండు దశలుగా ఉంటుంది:

The selection process will be in two stages
  1. వ్రాత పరీక్ష – జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ & కంప్యూటర్ నాలెడ్జ్
  2. కంప్యూటర్ ప్రొఫిషెన్సీ టెస్ట్ – కంప్యూటర్ పరిజ్ఞానం మరియు ప్రాక్టికల్ పరీక్ష
Written Test – General Knowledge, English, Quantitative Aptitude & Computer Knowledge
Computer Proficiency Test – Computer knowledge and practical test

 NRDRM రాత పరీక్షలో ఏయే విషయాలు ఉంటాయి?

What are the topics in NRDRM written exam?
  • జనరల్ నాలెడ్జ్
  • జనరల్ ఇంగ్లీష్
  • క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్
  • కంప్యూటర్ నాలెడ్జ్
  • General Knowledge
    General English
    Quantitative Aptitude
    Computer knowledge

 దరఖాస్తు ప్రక్రియ ఎలా ఉంటుంది?

How is the application process?
  1. అధికారిక వెబ్‌సైట్ www.nrdrmvacancy.com కి వెళ్లండి. nrdrm in
  2. ఆంధ్రప్రదేశ్ ఎంపిక చేసుకొని దరఖాస్తు ఫారం నింపండి.
  3. అవసరమైన ధృవపత్రాలు అప్‌లోడ్ చేయండి.
  4. అప్లికేషన్ ఫీజు చెల్లించి దరఖాస్తును సమర్పించండి.
  5. Go to official website www.nrdrmvacancy.com.
    Select Andhra Pradesh and fill the application form.
    Upload the required certificates.
    Pay the application fee and submit the application.

దరఖాస్తు ఫీజు ఎంత?

How much is the application fee?
  • జనరల్/OBC: రూ. 399/-
  • SC/ST/BPL: రూ. 299/-

 NRDRM ఉద్యోగాల్లో ప్రధాన ప్రయోజనాలు ఏమిటి? What are the main benefits of NRDRM Jobs?

  • స్థిరమైన జీతం మరియు ఇతర అలవెన్సులు
  • ఉద్యోగ భద్రత
  • ఎస్‌కెల్ డెవలప్మెంట్
  • Fixed salary and other allowances
    Job security
    SQL Development

 NRDRM ఉద్యోగాలకు ఎంత వయస్సు పరిమితి?

What is the age limit for NRDRM Jobs?
  • కనిష్ఠ వయస్సు: 18 సంవత్సరాలు
  • గరిష్ట వయస్సు: 43 సంవత్సరాలు (పోస్టు అనుసరించి)
  • Minimum Age: 18 years
    Maximum Age: 43 years (as per post)

 NRDRM ఉద్యోగాలకు రిజర్వేషన్ విధానం ఏమిటి?

What is the reservation procedure for NRDRM Jobs?

SC/ST/OBC/BPL అభ్యర్థులకు ప్రభుత్వం నిర్ణయించిన రిజర్వేషన్ విధానం వర్తిస్తుంది.

For SC/ST/OBC/BPL candidates the reservation policy as decided by Govt.
nrdrm com ,
ముగింపు

Apply nrdrm vacancy 2025

ఇది మీ భవిష్యత్తును మెరుగుపరిచే సువర్ణావకాశం! ఈ NRDRM రిక్రూట్మెంట్ 2025 విద్యార్థులకు మరియు నిరుద్యోగులకు గొప్ప అవకాశం. మరింత సమాచారం కోసం latest job notifications, Aspire Alerts ను ఫాలో అవండి తాజా ఉద్యోగ సమాచారం కోసం!
తెలుగు, తాజా ఉద్యోగ సమాచారం,  AspireAlerts , daily job updates, govt job notifications, aspire Alerts, job notifications, job updates, daily job news, employment news, job updates in Telugu, job news in Telugu
చూడండ, Latest Job Notifications, Daily Job Updates, Govt Job Notifications, Aspire Alerts,  Job Notifications in Telugu,  Job Updates in Telugu, Job News in Telugu , kannada job notification, karnataka job updates, 

 

Conclusion

Apply nrdrm vacancy 2025

Don’t miss this golden opportunity! Apply soon before the last date. Keep following aspirealerts.in for the latest Govt Job Notifications, Sarkari Jobs, and Employment News.

Stay Updated – Visit aspirealerts.in for More Job Updates!

 

ముఖ్యమైన గమనిక ఎవరైతే ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా కిందినివ్వబడ్డ ధ్రువీకరింపబడ్డ అఫీషియల్ వెబ్సైట్ సందర్శించి నోటిఫికేషన్ ని క్షుణ్ణంగా చదివి పూర్తి వివరాలు పరిగణంలో తీసుకొని ఆ తరువాత ఆన్లైన్లో అప్లై చేయగలరు. ధన్యవాదాలు ( Important Note: Interested candidates may first visit the official website given below and read the notification carefully, take full details into consideration and then apply online. Thank you.)

 

 

 

 

 

 

Leave a Comment