పోస్ట్ విడుదల చేసిన వారు Organization by
ఇండియా పోస్టు శాఖ Apply Gramin Dak Sevak గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఉద్యోగాల నోటిఫికేషన్ 2025 India Post (Department of Posts, Government of India) India Post Gramin Dak Sevak (GDS) POSTS APPLY NOW ప్రకటన విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు కింద ఇవ్వబడ్డ సమాచారాన్ని మరియు ఆధారిత వెబ్సైట్ లో ధ్రువీకరించుకొని మీయొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియాని పరిశీలించుకుని క్షుణ్ణంగా పరిశోధించి ఆ తరువాత అప్లై చేసుకోగలరు
Latest Govt Job Notifications | Daily Job Updates | Govt Job Alerts | Aspire Alerts | Employment News | Job Notifications in Telugu Apply Gramin Dak Sevak
పోస్ట్ పేరు (job title):- గ్రామీణ డాక్ సేవక్ (GDS) Gramin Dak Sevak
మొత్తం ఖాళీ సంఖ్య (Total Vacancies):- 21413
రాష్ట్రాలు వారీగా ఖాళీలు STATE WISE VACANCIES click hear
India Post Gramin Dak Sevak (GDS) 21413 POSTS APPLY NOW
Job notifications, daily job updates, government jobs, job notifications in Telugu, latest jobs news, government sector jobs, , eligibility criteria, aspire Alerts, job notifications aspire Alerts,
Gramin Dak Sevak total vacancies 21413
అర్హత ప్రమాణాలు (Eligibility Criteria)
వయో పరిమితి (Age Limit) Apply Gramin Dak Sevak
- కనీస వయస్సు (Minimum Age) : 18 సంవత్సరాలు (years)
- గరిష్ట వయస్సు (Maximum Age) : 40 సంవత్సరాలు ( years)
- వయస్సు సడలింపు (Age Relaxation) : ( ప్రభుత్వ నిబంధనల ప్రకారం as per Govt rules)
- SC/ST: +5 సంవత్సరాలు Years
- OBC: +3 సంవత్సరాలు Years
- PwD:+10 సంవత్సరాలు Years
- PWD (OBC): 13 సంవత్సరాలు Years
- PWD (SC/ST): 15 సంవత్సరాలు Years
Gramin Dak Sevak minimum age, Gramin Dak Sevak Maximum age,
India Post Gramin Dak Sevak (GDS) 21413 POSTS, Apply Gramin Dak Sevak,
- Vacancy and Educational Details
ఖాళీ మరియు విద్యా వివరాలు (Vacancy and Educational Details)
పోస్ట్ పేరు Name of the post |
|
విద్యా అర్హత Educational Qualification |
BPM |
|
10వ తరగతి ఉత్తీర్ణత (గణితం & ఇంగ్లీష్ తప్పనిసరి)
స్థానిక భాషలో కనీసం 10వ తరగతి వరకు చదివి ఉండాలి
కంప్యూటర్ జ్ఞానం తప్పనిసరి
సైకిల్ నడపడం తప్పనిసరి 10th Pass (Mathematics & English Compulsory) Atleast 10th standard should be studied in local language Computer knowledge is a must Cycling is a must |
ABPM/Dak Sevak |
|
10వ తరగతి ఉత్తీర్ణత (గణితం & ఇంగ్లీష్ తప్పనిసరి)
స్థానిక భాషలో కనీసం 10వ తరగతి వరకు చదివి ఉండాలి
కంప్యూటర్ జ్ఞానం తప్పనిసరి
సైకిల్ నడపడం తప్పనిసరి 10th Pass (Mathematics & English Compulsory) Atleast 10th standard should be studied in local language Computer knowledge is a must Cycling is a must |
|
|
aspirealerts.in |
Job notifications, daily job updates, government jobs, job notifications in Telugu, latest jobs news, government sector jobs, , eligibility criteria, aspire Alerts, job notifications aspire Alerts,
- జీతం Salary Details (TRCA – Time Related Continuity Allowance)
పోస్టు Post |
కనిష్ఠ జీతం Minimum Salary |
గరిష్ట జీతం Maximum Salary |
BPM |
₹12,000/- |
₹29,380/- |
ABPM / Dak Sevak |
₹10,000/- |
₹24,470/- |
-
ముఖ్యమైన తేదీలు Important Dates
- Apply Gramin Dak Sevak
-
వివరణ (Event)
|
తేదీ (Date)
|
అప్లికేషన్ ప్రారంభ (Application Start Date) |
10.02.2025 |
అప్లికేషన్ చివరి తేదీ (Application Last Date) |
03.03.2025 |
సవరించిన/మార్చే అవకాశం (Correction) |
06.03.2025 – 08.03.2025 |
India Post Gramin Dak Sevak (GDS) 21413 POSTS Apply Gramin Dak Sevak
పోస్టుల వివరాలు & పనివిధానం
బ్రాంచ్ పోస్టుమాస్టర్ (BPM)
గ్రామీణ ప్రాంతాల్లో బ్రాంచ్ పోస్టు కార్యాలయం నిర్వహణ
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) సేవలు
పోస్టల్ సేవల ప్రోత్సాహం & మార్కెటింగ్
తనిఖీ మరియు మిగిలిన ఉద్యోగుల పర్యవేక్షణ
వసతి (Accommodation) అవసరం: BPMగా ఎంపికైన అభ్యర్థి స్వంతంగా కార్యాలయం ఏర్పాటు చేసుకోవాలి
అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టుమాస్టర్ (ABPM)
పోస్టల్ స్టాంపులు, స్టేషనరీ అమ్మకం
డబ్బుల జమ & ఉపసంహరణ
మెయిల్ డెలివరీ & పోస్టల్ సేవల నిర్వహణ
BPMకి సహాయంగా పనిచేయాలి
డాక్ సేవక్ (Dak Sevak)
గృహాలకు పోస్టు పంపిణీ (Doorstep Delivery)
రైల్వే మెయిల్ సర్వీసు & ఆఫీసు లోపలి కార్యకలాపాలు
పోస్టుమాస్టర్ కు సహాయంగా పనిచేయాలిదరఖాస్తు రుసుము ( INDIAN POST OFFICE GDS Application Fee )
Category |
Fee (₹) |
General/OBC/EWS |
Rs 100/- |
SC/ST/PwD/Female/ |
No Fee |
ముఖ్యమైన గమనిక ఎవరైతే ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా కిందినివ్వబడ్డ ధ్రువీకరింపబడ్డ అఫీషియల్ వెబ్సైట్ సందర్శించి నోటిఫికేషన్ ని క్షుణ్ణంగా చదివి పూర్తి వివరాలు పరిగణంలో తీసుకొని ఆ తరువాత ఆన్లైన్లో అప్లై చేయగలరు. ధన్యవాదాలు ( Important Note: Interested candidates may first visit the official website given below and read the notification carefully, take full details into consideration and then apply online. Thank you.)
India Post Gramin Dak Sevak (GDS) 21413 POSTS APPLY NOW
ముఖ్యమైన లింకులు Important Links
how to apply online
Application Process (Step-by-Step Guide)
దరఖాస్తు ప్రక్రియ (స్టెప్ బై స్టెప్ గైడ్)
1️⃣ రిజిస్ట్రేషన్
✅ https://indiapostgdsonline.gov.in వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలి
✅ మొబైల్ నంబర్ & ఇమెయిల్ ద్వారా రిజిస్ట్రేషన్
✅ రిజిస్ట్రేషన్ నంబర్ పొందాలి
2️⃣ ఫీజు చెల్లింపు
✅ జనరల్ / OBC / EWS: ₹100/-
✅ SC / ST / మహిళలు / PWD: ఫీజు లేదు
3️⃣ దరఖాస్తు ఫారమ్ పూరించండి
✅ ఫోటో (50KB లోపు) & సంతకం (20KB లోపు) అప్లోడ్ చేయాలి
✅ ప్రాధాన్యతలను ఎంపిక చేయాలి
4️⃣ దరఖాస్తు సమర్పించి ప్రింట్ తీసుకోవాలి
సవరించిన / మార్పుల అవకాశం: 06.03.2025 – 08.03.2025
ముఖ్యమైన సూచనలు Impotent Note
⚠ దరఖాస్తు చేసుకునే ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదవండి
⚠ ఒక్కసారి మాత్రమే దరఖాస్తు చేయగలరు
⚠ ఎప్పటికప్పుడు అధికారిక వెబ్సైట్ను సందర్శించండి
⚠ కుట్రCalls లేదా ఫేక్ ఉద్యోగ ఆఫర్ల నుండి జాగ్రత్త!
⚠ ఎంపిక పూర్తిగా మెరిట్ ఆధారంగా ఉంటుంది – ఎలాంటి రాత పరీక్ష లేదని గుర్తుంచుకోండి
సహాయ సమాచారానికి: అధికారిక వెబ్సైట్లో Help Desk నంబర్లు చూడండి
ముఖ్యమైన ప్రశ్నలు FAQs (Frequently Asked Questions)
Q1: చివరి తేదీ ఏది? What is the last date to apply?
Ans
03.03.2025
Q2: అనేక జిల్లాల్లో దరఖాస్తు చేయవచ్చా? Can I apply in multiple districts?
Ans
కాదు, ఒక్క జిల్లాలో మాత్రమే దరఖాస్తు చేయాలి No, apply in only one district
Q3: పరీక్ష ఉంటుందా? Will there be a test?
Ans
లేదు, 10వ తరగతి మార్కుల ఆధారంగా ఎంపిక No, selection is based on 10th class marks
అఖరి మాట
ఇది మీ భవిష్యత్తును మెరుగుపరిచే సువర్ణావకాశం!
Aspire Alerts ను ఫాలో అవండి తాజా ఉద్యోగ సమాచారం కోసం!
#తెలుగు #తాజా ఉద్యోగ సమాచారం #AspireAlerts
India Post Office GDS Recruitment Notification 2025
Gramin Dak Sevak (GDS) – Apply Online
Job Overview: Apply Gramin Dak Sevak
India Post has released the Gramin Dak Sevak (GDS) Online Engagement Schedule-I, January-2025 notification. Eligible candidates are invited to apply for various posts including Branch Postmaster (BPM), Assistant Branch Postmaster (ABPM), and Dak Sevak across different locations in India.
Latest Job Notifications | Daily Job Updates | Govt Job Notifications | Aspire Alerts | Job Notifications in Telugu | Job Updates in Telugu | Job News in Telugu
Conclusion
Don’t miss this golden opportunity! Apply soon before the last date. Keep following
aspirealerts.in for the latest
Govt Job Notifications, Sarkari Jobs, and Employment News.
Stay Updated – Visit aspirealerts.in for More Job Updates!